Tuesday, December 24, 2024

బండి భగీరథ వీడియోల వివాదం…తప్పు తనదే అని ఒప్పుకున్న విద్యార్థి

- Advertisement -
- Advertisement -

 

బండి భగీరథ వీడియోల వివాదం హాట్ టాపిక్ గా మారింది. టెక్ మహీంద్ర యూనివర్సిటిలో భగీరథ మరో విద్యార్థి పై దాడికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి. అయితే వీడియోలో దెబ్బలు తిన్న బాధితుడు తప్పు తనదే అని ఒప్పుకున్నాడు. కానీ పోలీసులు భగీరథ పై ర్యాగింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. దీని పై స్పందించిన బండి సంజయ్ తనకు రాజకీయంగా ఎదుర్కొలేక పిల్లలను వివాదంలో లాగి రాజకీయం చేస్తున్నారన్నారు. అలాగే పిల్లల భవిష్యత్తు చెలగాటం ఆడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News