Monday, December 23, 2024

అమిత్ షా చెప్పులు మోసిన బండి సంజయ్: (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

Bandi Sanjay Caught Carrying Amit Shah's Shoes

హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పులు తేవడానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారని మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోందన్నారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. సిఎం కెసిఆర్ రైతు వ్యతిరేకి అని బండి సంజయ్ చెప్పడం హాస్పాస్పదమని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. బండి చేసిన పనిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News