- Advertisement -
కరీంనగర్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన మొబైల్ పోయినట్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మొయిల్ ద్వారా పోలీసులు ఫిర్యాదు చేసినట్లు బండి సంజయ్ తెలిపారు. సంజయ్ అరెస్ట్ సమయంలో పోలీసులకు, బిజెపి కార్యకర్తలకు మధ్య భారీ తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే ఫోన్ పడిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. అయితే పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీలో బండి సంజయ్ హస్తం ఉందని పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -