Thursday, January 23, 2025

జన్మభూమి కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటా: బండి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జన్మభూమి కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌ను కరీంనగర్ కార్పొరేటర్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బండి ప్రసంగించారు. కరీంనగర్‌కు నిధులు తెచ్చే బాధ్యత నాది అని, కరీంనగర్‌ను అద్దంలా తీర్చిదిద్దుతానని, కరీంనగర్ అభివృద్ధి గురించి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, బిఆర్‌ఎస్ ఎంఎంల్‌ఎ గంగుల కమలాకర్‌తోనూ చర్చిస్తానన్నారు. స్మార్ట్ సిటీ మిగిలిన నిధులు త్వరలోనే కరీంనగర్ కు మంజూరు చేయిస్తానని బండి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News