Wednesday, January 22, 2025

తెలంగాణ బిజెపి నేతలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కిషన్ రెడ్డి నిన్ననే యుద్ధం ప్రారంభించారని బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కనీసం కిషన్ రెడ్డినైనా ప్రశాంతగా పనిచేయనివ్వండని బండి సంజయ్ కోరారు. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు ఇవ్వడం మానేయండని పార్టీ నేతలను హెచ్చరించారు. గ్రూపు రాజకీయాలపై బండి సంజయ్ కౌంటర్లు వేశారు. కుటుంబ, నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కెసిఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి పేర్కొన్నారు. కెసిఆర్ ఫామ్ హౌస్ ప్రగతిభవన్ కే పరిమితమయ్యారని వెల్లడించారు. సచివాలయం వరదనీటిలో మునిగిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News