Tuesday, January 21, 2025

కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతిపై బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి..

- Advertisement -
- Advertisement -

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే లాస్య నందిత మరణించడం బాధాకరమన్నారు. లాస్య ఆత్మకు శాంతి కలగాలి, ఆమె కుటుంబానికి మనోధైర్యం కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News