Thursday, January 23, 2025

వారాణాసిలో ఎంపి బండి సంజయ్‌ కుమార్ జన్మదిన వేడుకలు

- Advertisement -
- Advertisement -
నేడు కుటుంబ సభ్యులతో కాశీ విశ్వేశ్వరుడిని దర్శనం

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపి బండి సంజయ్‌కుమార్ జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు వారణాసికి బయలుదేరారు. సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ విమానాశ్రయం నుండి వారణాసి వెళ్లారు. మంగళవారం కుటుంబ సమేతంగా కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవడంతో పాటు స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News