Wednesday, January 22, 2025

మునుగోడులో బిజెపి గెలుస్తుంది: బండి

- Advertisement -
- Advertisement -

Bandi Sanjay Birth day wishes by Nadda and Amith shah

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికలలో బిజెపి గెలుస్తుందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.  మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెళ్తూ మార్గమధ్యలోబిజెపి ఎస్సి మెర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా ఇంట్లో బండి సంజయ్ కాసేపు ఆగారు.  మునుగోడులో బిజెపి గెలుస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయన్నారు. ప్రజల కోసం నిజాయితీగా పని చేసే నాయకులను మాత్రమే పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. ప్రజలకు, పార్టీకి పనికి రాని నాయకులను తీసుకోమన్నారు. నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు పెరిగారని, పార్టీలో అందరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు. అందరి సేవలను ఉపయోగించుకుంటామని, మోడీ నాయకత్వంలో మాత్రమే బడుగు బలహీన వర్గాలకు సేవ చేయడం సాధ్యమని బండి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News