Thursday, April 3, 2025

తెలంగాణలో నయా నిజాం పాలన: బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం కెసిఆర్‌పై బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడారు. రజాకార్ల వారసత్వ పార్టీలు బిఆర్‌ఎస్, ఎంఐఎం అని మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవం జరపకపోవడంపై తెలంగాణ ప్రజలకు సిఎం కెసిఆర్ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎంఐఎంతో జతకట్టి జాతీయ సమైక్యతా దినోత్సవం జరుపుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో నయా నిజాం పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు.

Also Read: ట్రెండింగ్‌లో పాలమూరు ప్రాజెక్టు టాప్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News