Monday, December 23, 2024

కరీంనగర్ లో బండి సంజయ్ ముందంజ

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. మూడు రౌండ్లు పూర్తియ్యేసరికి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ముందంజలో ఉన్నారు. మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి బిజెపి అభ్యర్థి సంజయ్ 39313
ఓట్లతో ముందంజలో ఉన్నారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం మూడో రౌండ్ పూర్తయ్యేసరికి వివరాలుఫ

బిజెపి: 86447

కాంగ్రెస్:47134

బిఆర్ఎస్: 39228

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News