Friday, December 27, 2024

అమిత్ షాతో బండి సంజయ్ భేటీ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కుమార్  భేటీ అయ్యారు.బిజెపి అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత సోమవారం ఢిల్లీలో అమిత్ షాతో బండి సంజయ్ సమావేశం కావడం ఆసక్తి నెలకొంది. మరోవైపు, తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై బండి సంజయ్ తో సమావేశమై చర్చించినట్లు అమిత్ షా ట్వీటర్ ద్వారా వెల్లడించారు.

కాగా, పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ తప్పుకున్న తర్వాత రాష్ట్రంలోని బిజెపిలో జోష్ తగ్గినట్లు తెలుస్తోంది. దాంతోపాటు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసు కూడా బిజెపిపై ప్రభావం చూపినట్లు ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News