Sunday, December 22, 2024

శానిటేషన్ సిబ్బందికి ఇచ్చే గౌరవం ఇదేనా?: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పారిశుధ్య కార్మికుల పని వెలకట్టలేనిది. కరోనా కాలంలో పారిశుద్ధ్య కార్మికులు మాత్రం ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేశారు. వారికి వెయ్యి రూపాయల పెంపుతో ఒరిగేదేముందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత ఎందుకు కల్పించడం లేదన్నారు. బిజెపి అధికారంలోకి రాగానే రూ.2 వేలు పెంచుతామని, ఉద్యోగ భద్రతతో పాటు ప్రతి నెల జీతాలు చెల్లిస్తామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News