- Advertisement -
హైదరాబాద్ : కర్నాటక శాసనసభ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర బిజెపి నేతలు పాల్గొనున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ గురువారం ఉదయం బెంగళూరు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు విసృత్తంగా కర్ణాటక శాసనభ సభ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
చిక్ బల్లాపూర, కోలార్ జిల్లాల్లోని నియోజకవర్గాల్లో బండి సంజయ్ పర్యటించనున్నారు. ఈ నెల 29 వరకు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్‌తో పాటు పలు బిజెపి నేతలు పాల్గొననున్నారు.
- Advertisement -