Thursday, December 26, 2024

కెసిఆర్ రాజ్యాంగం కావాలా?… అంబేడ్కర్ రాజ్యాంగం కావాలా?: బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దొంగలంతా బిఆర్‌ఎస్ పార్టీలో చేరారని బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం బండి మీడియాతో మాట్లాడారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని, సిఎం కెసిఆర్ రాజ్యాంగం కావాలా? లేక అంబేడ్కర్ రాజ్యాంగం కావాలా? అని ప్రశ్నించారు. కరీంనగర్ అభివృద్ధికి నిధులు తెస్తే అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తే జైలుకు పంపారని బండి దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News