Saturday, April 12, 2025

అమెరికాకు ’బండి సంజయ్’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ అమెరికా పర్యటనకు వెళ్ల సున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి అమెరికాకు పయనం కాబోతున్నారు. ప్రవాస భారతీయుల నుంచి అందిన ‘ఆహ్వానం మేరకు అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆష్టా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సదస్సులో ఆయన పాల్గొననున్నారు. పది రోజులపాటు బండి సంజయ్ అమెరికాలో పర్యటించనున్నారు. తిరిగి సెప్టెంబర్ 10న భారత్‌కు రానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News