Friday, January 10, 2025

దాద్రా- నగర్ హవేలీలో డ్రైనేజీ క్లీన్ చేసే రోబో!

- Advertisement -
- Advertisement -
ధర రూ. 80 లక్షలు!!

సిల్వస్సా: కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా- నగర్ వేలీలో ఇప్పుడు అధునాతన రోబోలు మ్యాన్‌హోల్‌లను శుభ్రం చేస్తున్నాయి. అక్కడి మున్సిపాలిటీ వాళ్లు లక్షలాది రూపాయాలతో కొనుగోలు చేసిన రోబోలతో డ్రైనేజీని శుభ్రం చేసే శిక్షణను సిబ్బందికి ఇస్తున్నారు. ఇదివరలో కొందరు డ్రైనేజీని శుభ్రంచేస్తూ ఊపిరాడక మృతి చెందారు. దాంతో మున్సిపాలిటీ లక్షలాది రూపాయాలు వెచ్చించి ఆధునిక పద్ధతిలో డ్రైనేజీని శుభ్రం చేస్తోంది. మూడు సంవత్సరాల పని కోసం రూ. 86 లక్షల వ్యయంతో జేన్ రోబోటిక్స్ సంస్థ నుంచి దాద్రా-నగర్‌హవేలీ మున్సిపాలిటీ ‘బాండికుట్’ అనే రోబో మెషిన్‌ను కొనుగోలు చేసింది.  ఈ రోబోను కేరళలో కూడా వాడుకలోకి తీసుకొచ్చారు.

Robot machine

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News