Wednesday, January 22, 2025

ప్రాణం పోయినా..కలలోనైనా పవన్ కల్యాణ్‌ను విమర్శించను:బండ్ల గణేశ్

- Advertisement -
- Advertisement -

ప్రాణం పోయినా, కలలోనైనా పవన్ కల్యాణ్‌ను విమర్శించనని నటుడు, కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేశ్ ఎమోషనల్ అయ్యారు. శనివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, చివరి వరకు అదే పార్టీలో కొనసాగుతానని ఆయన తెలిపారు. ఇక మందుకు కూడా అదే పార్టీలో ఉంటానని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు. పొలిటకల్‌గా పవన్‌తో తనకు సమస్యలు ఎదురైనా ప్రాణాలు పోయినా కలలోనైనా విమర్శించనని ఆయన తెలిపారు. అధికారంలో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా ఉండే క్యారెక్టర్ తనది కాదని బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News