Saturday, October 5, 2024

జబర్దస్త్ పిలుస్తోంది రా కదలిరా రోజా: బండ్ల గణేష్

- Advertisement -
- Advertisement -

‘జబర్దస్త్ పిలుస్తోంది రా కదలిరా రోజా’ అంటూ కాంగ్రెస్ నేత, నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఎపిలో ఎన్డీఏ కూటమి సునామీ సృష్టించగా వైసిపి అభ్యర్థిగా నగరి నుంచి పోటీ చేసిన ఎపి మంత్రి రోజా ఓటమి చెందారు. అక్కడ టిడిపి అభ్యర్థి గాలి భానుప్రకాశ్ గెలవడంతో కాంగ్రెస్ నేత, నిర్మాత బండ్ల గణేష్ రోజాకు ట్విట్టర్ వేదికగా ఆమె కౌంటర్ ఇచ్చారు. ‘జబర్దస్త్ పిలుస్తుంది రా కదిలారా ’ రోజా అంటూ ట్విట్టర్ హ్యాండిల్‌కు ఆయన ట్యాగ్ చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News