Saturday, January 25, 2025

స్వంత గూటికి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి ఇటీవలే చేరిన గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తిరిగి స్వంత గూటికి చేరుకున్నారు. రెండో విడత రైతు రుణ మాఫీ వేళ అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన తిరిగి బిఆర్ఎస్ లోకి చేరారు. ఆయన మంగళవారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ను కలిసి పార్టీలో కొనసాగుతానని తెలిపారు. ఆ తర్వాత ఆయన కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. ఈ పరిణామం కాంగ్రెస్ కు ఊహించని ఎదురు దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Bandla 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News