Friday, November 22, 2024

రెండో వికెట్‌ కోల్పోయిన బెంగళూరు‌‌

- Advertisement -
- Advertisement -

Bangalore lost the second wicket

 

స్కోర్ :  160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సిబి 46 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ 5వ ఓవర్ ఐదో బంతికి 8 పరుగులు చేసిన పాటిదార్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆర్‌సిబి 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. అంతకముందు‌ 36 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. 10 పరుగులు చేసిన వాషింగ్టన్‌ సుందర్‌ కృనాల్‌ బౌలింగ్‌లో క్రిస్‌ లిన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో మాక్స్ వెల్ (24), కోహ్లీ (29) పరుగులతో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News