Wednesday, January 22, 2025

బంగార్రాజు సవాల్‌గా అనిపించింది

- Advertisement -
- Advertisement -

అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. హైదరాబాద్‌లో ఏర్పా లు చేసిన కార్యక్రమంలో నాగార్జున, నాగచైతన్య, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ… ఈ సం క్రాంతికి విడుదలైన బం గార్రాజు సినిమా హిట్ అ యినందుకు ఆనందంగా ఉంది అన్నారు. దర్శకు డు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ… నాగార్జునతో పాటు టెక్నీషియన్స్ అంతా సినిమా సక్సెస్ కావాలని చాలా కష్టపడి పని చేశారు అని తెలిపారు. నాగచైతన్య మాట్లాడుతూ… ఈ సినిమా చేయడం నాకు సవాల్‌గా అనిపించింది అని చెప్పారు.

Bangarraju Movie Success Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News