Saturday, December 28, 2024

‘బంగార్రాజు’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, యంగ్ బ్యూటీ కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బంగార్రాజు’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ  సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా కొత్త సంవత్సరం రోజు సందర్భంగా ‘బంగార్రాజు’ టీజర్‌ను మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Bangarraju Movie Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News