Monday, December 23, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

- Advertisement -
- Advertisement -

ధాకా: షీర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. షాబాజ్‌కు బదులుగా అక్షర్ పటేల్ జట్టులోకి తీసుకున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు 0-1తో వెనుకంజలో ఉంది. మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సిరీస్‌పై ఆశలు ఉంటాయి. బంగ్లాదేశ్ గెలిస్తే సిరీస్ కోల్పోతుంది. తొలి వన్డేలో కెఎల్ రాహుల్ తప్పితే మిగితా బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. బంగ్లా బ్యాటర్లు పదో వికెట్‌పై 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News