Monday, December 23, 2024

బంగ్లాదేశ్ నౌక హైజాక్

- Advertisement -
- Advertisement -

హిందూ మహాసముద్రంలో సముద్రపు దొంగల ఆగడాలు రానురాను మితిమీరుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ లోని కబీర్ స్టీల్ అండ్ రీరోలింగ్ మిల్ గ్రూపునకు చెందిన ఓ కార్గొనౌకను దొంగలు నిలువరించి, సోమాలియా తీరంవైపు తీసుకువెళ్తున్నారు. ఈ నౌక మొజాంబిక్ నుంచి బొగ్గును తీసుకుని యుఏఇకి వెళ్తుండగా హైజాక్ కు గురైంది. నౌకలో 23మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇది సోమాలియాకు చెందిన సముద్రపు దొంగల పనేనని అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News