- Advertisement -
హౌదరాబాద్: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ 38 వ మ్యాచ్ లో 31 ఓవర్లకు బంగ్లాదేశ్ జట్టు 2 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్టు గెలవడానికి 114 బంతుల్లో 70 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. దీనికి ముందు శ్రీలంక జట్లు 49.3 ఓవర్లు ఆడి 279 పరుగులకు 10 వికెట్లను కోల్పోయింది. బంగ్లాదేశ్ బ్యాట్స్ మ్యాన్ లయిన తంజిద్ హసన్ 9(5) పరుగులు, లిట్టన్ దాస్ 23(22)పరుగులు చేసి అవుటయ్యారు. కాగా నజ్ముల్ హుస్సేని షాంటో 89(95) పరుగులు, షకీబ్ అల్ హసన్ 82(65) క్యాచ్ అవుటయ్యాడు. ఆ తర్వాత మహమ్మదుల్లా 0(5) బ్యాటింగ్ చేస్తున్నాడు.
- Advertisement -