Monday, January 20, 2025

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

- Advertisement -
- Advertisement -

Bangladesh won toss opt bowl

 

అడిలైడ్: ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్ బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో దీపక్ హుడాకు బదులుగా అక్షర పటేల్ తీసుకున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యాకుమార్ యాదవ్, హర్ధిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మాద్ షమీ, అర్షదీప్ సింగ్‌లు తుది జట్టులో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News