Sunday, December 22, 2024

ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Banjara Hills Police Arrest MLA Jagga Reddy

హైదరాబాద్: ఎన్‌ఎస్‌యూఐ నాయకుడికి సంఘిభావం తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఓయూలో రాహుల్‌గాంధీ సభకు యూనివర్సిటీ అధికారులు అనుమతి నిరాకరించడంతో ఎన్‌ఎస్‌యూఐ సభ్యులు, విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. ఓయూలో నిరసన తెలుపుతున్న ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వెంకట్‌కు సంఘీభావం తెలిపేందుకు జగ్గారెడ్డి బయలుదేరగా బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News