Monday, April 28, 2025

బంజారా భవన నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి రూరల్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్న గిరిజన దినోత్సవ వేడుకలలో భాగంగా భూపాలపల్లి కృష్ణాకాలనీ నందు రూ.2కోట్లతో చేపట్టిన గిరిజన భవన నిర్మాణ పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, బంజారాలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News