Saturday, February 22, 2025

వనస్థలిపురం బ్యాంక్ చోరీ కేసులో కొత్త కోణం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వనస్థలిపురం బ్యాంక్ లో క్యాషియర్ చోరీ కేసులో కొత్త కోణం వేలగులోకి వచ్చింది. క్రికేట్ బెట్టింగ్ వ్యవహారమే చోరీకి కారణమని, బెట్టింగ్ లో నష్టపోవడం వలనే చోరీ చేసానని మేనేజర్, బ్యాంకు ఉద్యోగులకు క్యాషీయర్ ప్రవీణ్ ఫోన్ మెస్సేజ్ ద్వారా తెలిపాడు. బెట్టింగ్ లో డబ్బులు వస్తే తిరిగి ఇస్తాను.. లేదంటే సూసైడ్ చేసుకుంటానని చెప్పాడు. రెండు రోజుల క్రితం బ్యాంక్ లో రూ.22.55 లక్షలతో క్యాషియర్ ప్రవీణ్ పరారైన విషయం తెలిసిందే. బ్యాంక్ మేనేజర్ పీర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్యాషియర్ ప్రవీణ్ కోసం మూడు ప్రత్యేక టీమ్ లతో గాలింపు చర్యలు చేపట్టారు.

Bank Cashier stolen Rs 22.53 lakh in Vanasthalipuram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News