Monday, December 23, 2024

మేలో బ్యాంకులకు 11 రోజులు సెలవులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మరొక రోజులో మే నెలలోకి ప్రవేశిస్తాం. వినియోగదారులు ఏమైనా ముఖ్యమైన బ్యాంక్ పనులు ఉంటే ముందే జాగ్రత్త వహించండి. ఎందకంటే వచ్చే నెలలోనూ 11 రోజులు బ్యాంక్ సెలవులు ఉన్నాయి. వీటిలో రెండు, నాలుగో శనివారాలు, ఇంకా ఆదివారాలు ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎటిఎం సేవలను మాత్రం యథావిధిగా పనిచేస్తాయి. వచ్చే నెలలో సెలవుల విషయానికొస్తే, మే 1న మే డే, 5న బుద్ధ పూర్ణిమ, 7న ఆదివారం, 9న రవీంద్రనాథ్ టాగూర్ జయంతి, 13న రెండో శనివారం, 14న ఆదివారం, 16న సిక్కిం స్టేట్ డే, మే 21న ఆదివారం, 22న మహారాణా ప్రతాప్ జయంతి, 27న నాలుగో శనివారం, 28న ఆదివారం ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News