Thursday, November 14, 2024

ఏప్రిల్‌లో 15 రోజులు బ్యాంకులు బంద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మార్చి 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ సారి ఏప్రిల్ నెల మొత్తం 15 రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి.

ఏప్రిల్‌లో 1, 2, 4, 5, 7, 8, 9, 14, 15, 16, 18, 21, 22, 23, 30 తేదీలలో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. బ్యాంకు కస్టమర్లు, బ్యాంకు పనులు ఉంటే సెలవులకు తగ్గట్టుగా ముందే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News