Saturday, January 11, 2025

ఫిబ్రవరిలో 11 రోజులు బ్యాంకులకు సెలవు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కొత్త సంవత్సరం జనవరి నెల కొద్ది రోజుల్లో ముగియనుంది. రాబోయే ఫిబ్రవరి నెలలోనూ 11 రోజులు బ్యాంకు సెలవులు ఉన్నాయి. ఈ పరిస్థితిలో వచ్చే నెలలో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పనిని పూర్తి చేయవలసి వస్తే ముందుగానే పూర్తి చేసుకోండి. ఫిబ్రవరి 29 రోజులలో శని, ఆదివారాలు సెలవులు కాకుండా వసంత పంచమి, ఛత్రపతి శివాజీ జయంతి వంటి సెలవులు ఉన్నాయి.

ఫిబ్రవరిలో సెలవుల జాబితా ఇదే
ఫిబ్రవరి 4- ఆదివారం, ఫిబ్రవరి 10 రెండో శనివారం, ఫిబ్రవరి 11న ఆదివారం, ఫిబ్రవరి 14న వసంత్ పంచమి, ఫిబ్రవరి 15న ఫిబ్రవరి 2024- లుయి గై ని కారణంగా ఇంఫాల్‌లోని బ్యాంకులకు సెలవు, ఫిబ్రవరి 18న ఆదివారం, ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ జయంతి, ఫిబ్రవరి 20న స్టేట్ డే కారణంగా ఐజ్వాల్, ఇటానగర్‌లలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 24న రెండో శనివారం, ఫిబ్రవరి 25న ఆదివారం, ఫిబ్రవరి 26న- న్యోకుమ్ కారణంగా ఇటానగర్‌లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News