Monday, January 20, 2025

వచ్చే నెలలో బ్యాంకులకు సెలవులివే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ సంవత్సరం రెండో నెల కొద్ది రోజుల్లో ముగియబోతోంది. మార్చి ప్రారంభం కానుంది. హోలీ (మార్చి 2023లో బ్యాంక్ హాలిడే)తో సహా అనేక ముఖ్యమైన పండుగలు మార్చిలో జరుపుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబితా ప్రకారం, మార్చి 2023లో వివిధ ప్రదేశాలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. దీనిలో వారాంతపు సెలవులు కూడా ఉన్నాయి.

మార్చిలో బ్యాంక్ సెలవుల జాబితా

మార్చి 03 చాప్‌చార్ కూట్ వేడుక సందర్భంగా మణిపూర్‌లో బ్యాంకులు మూసివేత

మార్చి 05 ఆదివారం సెలవు

మార్చి 07- హోలీ సందర్భంగా అనేక ప్రాంతాల్లో సెలవు

మార్చి 08 ధూలేటి/డోల్ జాత్రా/హోలీ

మార్చి 09 హోలీ సందర్భంగా బీహార్‌లో మాత్రమే సెలవు

మార్చి 11 రెండో శనివారం సెలవు

మార్చి 12 ఆదివారం సెలవు

మార్చి 19 ఆదివారం సెలవు

మార్చి 22 ఉగాది సెలవు

మార్చి 25 నాలుగో శనివారం

మార్చి 26 ఆదివారం సెలవు

మార్చి 30 రామ నవమి సందర్భంగా సెలవు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News