Monday, January 20, 2025

సెప్టెంబర్ నెలలో బ్యాంకు సెలవులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆర్‌బిఐ ప్రకారం, సెప్టెంబర్ నెలలో 4 ఆదివారాలు, 2 శనివారాలు అంటే 6 రోజులు బ్యాంకులు మూసివేస్తారు. ఇతర కారణాల వల్ల మరో 10 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ సెలవులు కూడా కలిపితే బ్యాంకులు 16 రోజులు మాత్రమే పనిచేస్తాయి. అందువల్ల ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటే, ముందుగానే సెలవుల జాబితాను తనిఖీ చేయండి. తర్వాత మాత్రమే బ్యాంకుకు వెళ్లండి. లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News