Tuesday, December 24, 2024

ఈ వారంలో బ్యాంకులకు 4 రోజులు సెలవులు

- Advertisement -
- Advertisement -

Banks have 4 days off this week

 

న్యూఢిల్లీ : ఈ వారంలో ఏదైనా బ్యాంక్ పని ఉంటే వెంటనే చూసుకోండి. ఎందుకంటే ఈ వారం నాలుగు సెలవులు ఉన్నాయి. అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ సెలవులు వేర్వేరుగా ఉంటాయి. ఈ వారం ఏప్రిల్ 14, 15, 16, 17 తేదీలలో బ్యాంకులను మూసివేయనున్నారు. ఈ సెలవుల్లో ఆదివారం సెలవు కూడా ఉంటుంది. బ్యాంక్ సెలవుల జాబితాను చూస్తే, 14న ఏప్రిల్ డా.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, మహావీర్ జయంతి, ఏప్రిల్ 15న గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 16న- బోహాగ్ బిహు- (గౌహతిలో బ్యాంకులు మూసివేస్తారు) ఉండగా, ఏప్రిల్ 17న- ఆదివారం వారాంతం సెలవు ఉంది. ఈ సెలవులన్నీ అన్ని రాష్ట్రాల్లో వర్తించవు. అలాగే, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకింగ్ పనులు పరిష్కరించుకోవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News