- Advertisement -
నిజాంపట్నం: బాపట్ల జిల్లా నిజాంపేట హార్బర్‌లో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. పడవ బోల్తా పడడంతో ముగ్గురు గల్లంతయ్యారు. మృతులు తల్లి సాయి వర్ణిక, చిన్నారులు తరుణ్, తనీష్‌గా గుర్తించారు. నిజాంపట్నం హార్బర్ దగ్గర అలల ఉధృతికి పడవ బోల్తాపడింది. మృతులు కృష్ణా జిల్లా ఇలసేటిదిబ్బ వాసులుగా గుర్తించారు. మృతదేహాల కోసం గజఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.
- Advertisement -