Monday, December 23, 2024

రెండో ఉత్తమ క్యాన్సర్ ఆస్పత్రిగా బసవతారకం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలో రెండో ఉత్తమ క్యాన్సర్ ఆస్పత్రిగా బసవతారకం ఇండో అమెరికన్ ఆస్పత్రి నిలిచింది. రెండో ఉత్తమ క్యాన్సర్ ఆస్పత్రిగా బసవతారక పేరుగాంచినట్టు ఔట్‌లుక్ ఇండియా ప్రకటించింది. ఔట్‌లుక్ ఇండియా ప్రకటనపై మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్ర బాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఆస్పత్రి చైర్మన్ బాలకృష్ణ, వైద్య సిబ్బందికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రపంచ స్థాయి చికిత్స విధానాల వల్లే ఈ ఘనత వచ్చిందని ప్రశంసించారు.

Also Read: దేశాధిపతికి అవమానం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News