Tuesday, December 24, 2024

యూత్‌ని టార్గెట్ చేసిన ‘బ్యాచ్’

- Advertisement -
- Advertisement -

Batch movie target to youth

 

సాత్విక్ వర్మ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బ్యాచ్’. బేబీ ఆరాధ్య సమర్పణలో ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకంపై సాత్విక్ వర్మ, నేహా పఠాన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 18న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. దీన్ని రెండు పార్టులుగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివ మాట్లాడుతూ “యూత్‌ని టార్గెట్ చేసి తీసిన చిత్రమిది. బెట్టింగ్ నేపథ్యంతో సాగే కథ ఇది. రఘు కుంచె అందించిన సంగీతం ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News