Monday, December 23, 2024

కృష్ణానదిలో పుణ్యస్నానాలు

- Advertisement -
- Advertisement -

నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో ఏకాదశి పర్వదినాన భక్తులతో కిటకిటలాడిన కృష్ణానది. గురువారం  తొలి ఏకాదశి పురస్కరించుకొని కృష్ణానది వద్ద స్నానాలకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఇతర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి కృష్ణానదిలో స్నానమాడి పక్కనే ఉన్న శివాలయాల్లో పూజలు, అభిషేకాలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News