Friday, April 4, 2025

చేప మందు వేసే బత్తిని హరినాథ్ గౌడ్ మృతి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరినాథ్ గౌడ్ నిన్న(బుధవారం) రాత్రి 10 గంటలకు కవడిగుడాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. అస్తమా రోగులకు చేపమందు ప్రసాదం వేస్తూ గుర్తింపు పొందిన బత్తిని సోదరుల్లో హరినాథ్ గౌడ్ పెద్దవారు. ఆయన మరణంతో బత్తిని కుటంబంలో విషాదం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News