Friday, December 20, 2024

అరణ్యభవన్‌లో బతుకమ్మ సంబరాలు

- Advertisement -
- Advertisement -

Bathukamma celebrations at Aranya Bhavan

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం అరణ్యభవన్‌లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. అటవీశాఖ నిర్వహించిన ఈ వేడుకలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అటవీశాఖ అధికారిణులు, సిబ్బంది ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పిసిసిఎఫ్ ఆర్.ఎం.డొబ్రియల్, అటవీశాఖ అధికారులు వారితో ఆడి పాడి, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News