Monday, December 23, 2024

బిఆర్‌కెఆర్ భవన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

- Advertisement -
- Advertisement -

Bathukamma celebrations at BRKR Bhavan

హైదరాబాద్: తెలంగాణ సచివాలయం సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బిఆర్‌కెఆర్ భవన్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సచివాలయ మహిళా అధికారులు, సిబ్బంది ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళ సోదరిమణుల ఆటపాటలు, కోలాటం, దాండియా నృత్యాలతో బిఆర్‌కెఆర్ భవన్ మారుమోగింది. అటు తెలంగాణవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News