Wednesday, January 22, 2025

వికలాంగుల వసతిగృహంలో బతుకమ్మ వేడుకలు

- Advertisement -
- Advertisement -

Bathukamma celebrations at disabled hostel

మన తెలంగాణ / హైదరాబాద్ : అంబర్‌పేటలోని వికలాంగులు, వయోవృద్ధుల వసతి గృహంలో సోమవారం బతుకమ్మ దేడుకలు ఘనంగా జరిగాయి. వికలాంగుల నాయకురాలు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వికలాంగులు, వయోవృద్ధులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగని ఎక్కడ లేని విధంగా పూలను పేర్చి ప్రకృతికి పూజలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News