Thursday, January 23, 2025

బతుకమ్మ పాటను విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

Bathukamma song released by MLC Kavitha

హైదరాబాద్: బతుకమ్మ పండుగ సందర్భంగా “సిరిమల్లెలో రామ రఘుమెల్లెలో” అనే బతుకమ్మ ప్రత్యేక గీతాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ పాటను రూపొందించిన జేన్నారం జెడ్పిటిసి ఎర్ర శేఖర్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌ దీపికారెడ్డి , ఉర్దూ అకాడమీ చైర్మన్ మూజీబ్ , హాజ్ కమిటీ చైర్మన్ సలీం , టియస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News