Monday, December 23, 2024

బతుకమ్మ పాట వీడియో ఆవిష్కరించిన ఎంపి సంతోష్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బతుకమ్మ పాట వీడియోను ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ఆవిష్కరించారు. రేఖ మీడియా ఎంటర్టైన్‌మెంట్ ఆధ్వర్యంలో టెన్నిస్ క్రీడాకారిణీ రేఖ బోయలపల్లి నటించి, నిర్మించిన బతుకమ్మ పాటను రాజ్యసభ సభ్యుడు సంతోష్ ఆదివారం ప్రగతి భవన్‌లో పాటను ఆవిష్కరించారు. రేఖ మీడియా ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో టెన్నిస్ క్రీడాకారిణీ రేఖ బోయలపల్లి రూపొందించిన పాట వీడియోను,  సంగీత దర్శకుడు అగస్త్య బోయలపల్లి సమకూర్చిన వీడియో ఆవిష్కరణ  కార్యక్రమంలో ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News