Wednesday, January 22, 2025

డిజైన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024లో బే విండో అపూర్వ విజయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రతిష్టాత్మక డిజైన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024లో గుర్తింపును పొందినట్లు బే విండో వెల్లడించింది. అసాధారణమైన డిజైన్ , ఆవిష్కరణల పట్ల తమ అంకితభావాన్ని ఈ అవార్డు వెల్లడిస్తుందని పునరుద్ఘాటించింది. తమ ప్రయాణం ప్రారంభించిన కేవలం ఒక సంవత్సరంలోనే ఈ ప్రశంసలు లభించాయి, ఇది భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన 1000 కంటే ఎక్కువ గ్లోబల్ డిజైన్‌ల యొక్క ప్రభావాన్ని వెల్లడిస్తుంది. భారతదేశపు ప్రీమియర్ మిడ్-లగ్జరీ బ్రాండ్‌గా బే విండో నిలుస్తుంది, ఆధునిక జీవితాన్ని పునర్నిర్వచించటానికి ఇది కట్టుబడి ఉంది.

మెరుగైన డిజైన్ ద్వారా జీవన అనుభవాలను బే విండో సమృద్ధి చేస్తుంది. ప్రతి వస్తువూ రూపం, పనితీరు, సంప్రదాయం, ఆధునికత, సస్టైనబిలిటీ మరియు గ్లామర్‌ను సజావుగా మిళితం చేస్తుంది, సౌలభ్యం, శైలి సామరస్య కలయికను నిర్ధారిస్తుంది.

“బే విండో వద్ద మా దృష్టి ఎల్లప్పుడూ భారతీయ మార్కెట్ యొక్క ప్రత్యేక అభిరుచులతో ప్రపంచ సౌందర్యాన్ని సమన్వయం చేయడం పైనే వుంది. ఆ లక్ష్యం సాకారం చేయడంలో మా బృందం అంకితభావం, కృషికి ఈ అవార్డు నిదర్శనం” అని బే విండో- డిజైన్ లీడ్ సిద్ధాంత్ ఆనంద్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News