Monday, January 20, 2025

బిసి బిల్లును పెట్టిన ఘనత వైఎస్‌ఆర్‌సిపిదే: ఆర్ కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

BC Bill in Parliament by YSRCP
అమరావతి: నంబర్ వన్ సామాజిక న్యాయం ఎపిలోనే ఉందని బిసి జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ అభ్యర్థులు విజయసాయి రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డిలు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. పార్లమెంట్‌లో బిసి బిల్లును పెట్టిన ఘనత వైఎస్‌ఆర్‌సిపికే దక్కుతుందన్నారు. రాష్ట్ర సమస్యలను పార్లమెంట్‌లో వినిపిస్తామని విజయ సాయిరెడ్డి తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తామన్నారు. నాలుగు సీట్లలో రెండు సీట్లు బిసిలకు ఇచ్చారని బీద మస్తాన్ రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News