Wednesday, January 22, 2025

బిసి బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలి: ఆర్ కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

BC Bill should be introduced immediately

హైదరాబాద్: పార్లమెంట్‌లో బిసి బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలని బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశాడు. మే1న చెన్నైలో జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తామని, బిసిలను కేంద్రం అణచి వేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బిసి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా రెసిడెన్షియల్స్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బిసి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. కార్పొరేట్ల రుణాలు మాఫీ చేస్తారు కానీ బిసిలకు నిధులు లేవన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News