Wednesday, January 22, 2025

బిసి గురుకులాలకు రూ. 99. 37కోట్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బిసిగురుకుల విద్యాలయాల సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూ.99.37 కోట్లు పాలనా ప రమైన మం జూరు ఇచ్చింది. బిసి సంక్షేమ శాఖ మంగళవారం జిఓ 185జారీ చేసింది. 202324 వార్శిక బడ్జెట్ కేటాయింపులో మూడో త్రైమాసిక నిధులు విడుదల చేస్తూ బిసి సం క్షేమ శా ఖ ఆదేశాలు జారీ చేయగా ఇప్పుడు పాలనాపరమైన మంజూరు ఇ చ్చింది. ఈ నిధులు బిసి గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సహకారానికి బిసి గురుకుల సొసైటీకి ఉద్దేశించబడినవి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News