Wednesday, April 2, 2025

బిసి ఉద్యమనేత ఆర్.కృష్ణయ్యకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -
జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలింపు

మన తెలంగాణ/హైదరాబాద్:  బిసి ఉద్యమనేత, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే ఆయన అనుచరులు నగరంలోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయనకు పరీక్షలు చేసిన వైద్యులు పెద్దగా ప్రమాదంలేదని, వైద్య చికిత్సలు అందిస్తే త్వరలో కోలుకుంటారని చెప్పారు. ఆయన విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News